- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela : శ్రీలీల అటిట్యూడ్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ నటి కాజల్ అగర్వాల్ యంగ్ బ్యూటీ శ్రీలీల అటిట్యూడ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో వీరిద్దరూ ప్రముఖ పాత్రల్లో నటించగా ఈ మూవీ అక్టోబరు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజల్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాను చాలా ప్రేమిస్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాకే. అలాగే జీవితంలోనూ ఎదగడం కూడా ముఖ్యమే. ఛాలెంజ్‌గా తీసుకుంటే ఏదైనా సాధించడం సాధ్యమే.
ఈ లక్షణాలన్నీ శ్రీలీలలో చూశా. పక్కా ప్లానింగ్‌తో కెరీర్‌లో ముందుకెళ్తుంది. తెలివైన అమ్మాయి. కష్టపడి పనిచేయడంతోపాటు అందరితో ప్రేమగా ఉంటుంది. సెట్‌లోనూ సరదాగా ఉంటుంది. నిజంగా ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ తరం నటీమణులకు ఇలాంటి లక్షణాలే ఉండాలి’ అంటూ తెగ పొగిడేసింది. చివరగా ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ఏ విషయాన్ని దాచలేకపోతున్నామని, ఏదైనా క్షణాల్లో జనాలకు తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది కాజల్.