- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్లూ ఫిలింలో నన్ను అశ్లీలంగా చూపించారు.. అది మంచి పనే కానీ నా భర్త చూసి: యాంకర్ శ్యామల
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన నటి శ్యామల గురించి సుపరిచితమే. తర్వాత ఈ బ్యూటీ పలు ప్రముఖ షోలకు, ఈవెంట్లకు యాంకరింగ్ చేయడమే కాకుండా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఈ క్రమంలోనే నటుడు నరసింహారెడ్డితో ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఇకపోతే శ్యామల రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన కెరీర్ లో ఎదుర్కొన్న పలు విషయాలను వెల్లడించింది. ‘‘వివాదాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో నాకు ట్రోల్స్ తప్పలేదు.
ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా మంచి ఫ్లాట్ ఫామ్.. కానీ అదే నా జీవితంలో ముప్పు తెచ్చిపెట్టింది. ఎవరో తెలియదు కానీ.. బ్లూ ఫిలింలో ఒక బాడీకి నా ఫేస్ అతికించి నెట్టింట వైరల్ చేశారు. ఈ విషయం ఫస్ట్ నా హస్బెండ్ దృష్టికి వెళ్లింది. నీ గురించి ఒక గాసిప్ వైరల్ అవుతుంది.. అది చూసి నవ్వుకోమన్నారు. ఆయన సినీ పరిశ్రమకు చెందినవారు కాబట్టి అర్థం చేసుకున్నారు. కానీ అవకాశాల కోసం శ్యామల ఇలా చేస్తుందంటూ అసభ్యకరంగా క్రియేట్ చేయడంతో చాలా బాధపడ్డాను’’ అంటూ నటి శ్యామల చెప్పుకొచ్చింది.