- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నటి ప్రియాంక చోప్రా పుట్టిన రోజు.. ఆమె హీరోయిన్ కావాలనుకోలేదని మీకు తెలుసా?
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొని, ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తర్వాత తమిళన్ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ది హీరో : లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. కాగా, నేడు ఈ అమ్మడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. దీంతో తన అభిమానులు పెద్ద ఎత్తున ఈ నటికి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ స్టార్ బ్యూటీ హీరోయిన్ కావాలని అనుకోలేదంట. ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలని అనుకుందంట. ఈ విషయాన్ని ప్రియాంక స్టార్ వరల్డ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
నాసాలో చేరాలనే నా కలను మా బ్రదర్ వలన ఆగిపోయింది. నా సోదరుడు తనను మిస్ ఇండియా పోటీలో చేర్చడంతో అది ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చినట్లు పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. నేను నా యుక్త వయసులోనే ప్రపంచ వేదికలపై నిలబడే స్థాయికి ఎదిగాను అంటే నమ్మలేకపోయాను. ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్న నేను అకస్మాత్తుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాను తర్వాత మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటం పొందాను, దాంతో నా నాసా కల కలగానే మిగిలిపోయిందని తెలిపింది.