- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లికి సిద్ధమైన నటి మీనా.. వరుడు అతనేనంట?
దిశ, వెబ్‌డెస్క్ : అలనాటి నటి మీన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన, అందం, అభినయంతో అతి కొద్ది రోజుల్లోనే స్టార్ హోదా సంపాదించుకొని, అందరు స్టార్ హీరోస్ సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత విద్యాసాగర్ రావు అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకొని, ఒక పాపకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న తన జీవితంలో ఊహించని ఘటన ఎదురైంది. గత కొన్ని రోజుల క్రితమే మీనా తన భర్త విద్యాసాగర్‌రావును కోల్పోయింది. ఇక ఆ బాధ నుంచి నటి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
ఈ క్రమంలో మీనకు సంబంధించిన ఓరూమర్ నెట్టింట వైరల్‌గా మారింది. మీన ఓ ముసలివాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మీన వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ పాప కోసం నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలని చాలా ఫోర్స్ చేస్తున్నారంట. దీంతో పాప కోసం మీన కూడా పెళి చేసుకోవడానికి ఒకే చెప్పిందంట.
అయితే మీనా వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి, ఎప్పుడూ మీనా వాళ్ల ఇంటికి వచ్చేవాడంట. పాపకు కూడా ఆయన అంటే చాలా ఇష్టమంట. దీంతో పాప నైనిక కోసం కాస్త వయసులో పెద్దవాడైనా సరే అతడిని పెళ్లి చేసుకోవడానికి మీనా ఒప్పుకుదంట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఇవన్నీ వట్టి రూమర్సే అని కొందరు కొట్టి పారేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tamannaah హల్దీ ఫంక్షన్ పిక్స్ వైరల్..!