బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్.. స్పందించిన నటి

by Manoj |
బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్.. స్పందించిన నటి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో రూమర్స్‌కు కొదవ లేదు. తాజాగా స్టార్ హీరో, హీరోయిన్ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డెటింగ్ లో ఉందని టాక్ నడుస్తోంది. దీంతో సిద్ధార్థ్‌తో తనకున్న సంబంధంగురించి, పుకార్లపై నటి కియారా ప్రతిస్పందించింది. అందరూ తమకు ఏమి కావాలో ఊహించుకోవచ్చని, తాను ఎప్పటికీ ఇలాంటి వాటి గురించి మాట్లాడేది లేదని, అలాగే వాటిని తిరస్కరించనని అన్నారు. "మీరు ఏదైనా చెబితే, దాని గురించి కూడా రాస్తారు, కాబట్టి ఏదైనా చెప్పడం వల్ల పెద్దగా తేడా ఉండదని నేను భావిస్తున్నాను" అని ఆమె అన్నారు.

Advertisement

Next Story

Most Viewed