కేరళ ఆలయంలోకి స్టార్ హీరోయిన్‌కి నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా..?

by Mahesh |   ( Updated:2023-01-18 06:32:01.0  )
కేరళ ఆలయంలోకి స్టార్ హీరోయిన్‌కి నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువైరాణిక్కుళం మహాదేవ ఆలయంలోకి నటి అమలా పాల్‌ను అనుమతించ లేదు. దీంతో నటీ అమలా పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నటిని ఆలయంలోకి అనుమతించక పోవడానికి గల కారణం.. తిరువైరాణిక్కుళం మహాదేవ ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారం ఉంది. అందుకే నటి అమలా పాల్ ను ఆలయంలోకి రానివ్వలేదు దీంతో అమలా పాల్ రోడ్డు మీదనుంచే దేవతను చూడవలసి వచ్చింది. అయితే ఆ సమయంలో నటి ఆలయ రిజిస్టర్ లో ఇలా రాసింది. "2023లో ఇప్పటికీ మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరం మరియు నిరాశపరిచింది...త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను." అని రాసింది.

Also Read....

టాక్స్ ఎగ్గొట్టిన ఐశ్వర్యరాయ్.. నోటీసులు జారీ

నాకు నచ్చలేదు కాబట్టి.. నచ్చలేదని చెప్పా : ప్రొడ్యూసర్ నాగ వంశీ

Advertisement

Next Story

Most Viewed