- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమన్నాతో పెళ్లిపై.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నటుడు విజయ్ వర్మ!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్-2లో నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి షోలలో, ఈవెంట్లలో పాల్గొన్నారు. గతంలో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మకు పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది.
దీనిపై విజయ్ మాట్లాడుతూ.. ఈ ప్రశ్నకు సమాధానం మా అమ్మకి కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మీకు కూడా సమాధానం చెప్పలేను. పెళ్లి అనేది చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. అది పెద్ద బాధ్యత.. పార్టీ కాదు.. ఎంతో ఆలోచించాలి. నా బాధ్యతకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ విజయ్, తమన్నా అసలు పెళ్లి చేసుకుంటారా? లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.