- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకృష్ణ సరసన నటిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడం గ్యారెంటా..? దశ తిరిగిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఇటు సినిమాలను, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు వరుసగా హిందుపూరం ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఈ హీరోతో నటించిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో మంచి పేరు దక్కించుకుని.. ప్రస్తుతం పాలిటిక్స్‌లో రాణిస్తున్న ఈ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
‘హీరోయిన్ జయప్రద-యూపీలోని రాయ్‌పూర్‌లో ఎంపీగా రెండుసార్లు గెలిచింది. అలాగే ఏపీలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు నటి రోజా. ఆమె వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. మరొకరు విజయశాంతి. వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసిన ఈమె మెదక్ నుంచి ఎంపీగా గెలిచింది. బాలకృష్ణతో ‘మహారధి’ చిత్రంలో కలిసి నటించిన హీరోయిన్ నవనీత్ కౌర్ ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ హీరోతో సమానంగా నటించి ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో అలరించిన కైకాల.. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే హీరోయిన్ శారద గతంలో టీడీపీ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.