- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ ఇండియాను చెప్పుతో కొట్టిన సింగర్.. వీడియో వైరల్
దిశ, సినిమా: హిందీ 'బిగ్ బాస్ 16'లో రోజురోజుకూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో భాగంగా సింగర్ అబ్దు రోజిక్, ఫెమీనా మిస్ ఇండియా రన్నరప్ మాన్యా సింగ్‌ను ఓడించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అయితే ఈ పోటీ తర్వాత వీరిద్దరి మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకోగా మాన్యను బయటకు కనిపించకుండా మొత్తం దుప్పటిలో చుట్టేసిన రోజిక్.. తన చెప్పుతో మాన్య వీపుపై కొడుతూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే నాలుగైదు చెప్పు దెబ్బలు తిన్న మాన్య వెంటనే లేచి అదే దుప్పటిని రోజిక్‌పై కప్పేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్, లైఫ్ గురించి చెప్పిన గాయకుడు... చిన్నతనంలో రికెట్స్‌తో బాధపడ్డానని, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వైద్యం చేయించుకోలేకపోవడంతో ప్రపంచంలోనే అతిచిన్న గాయకుడిగా కీర్తి పొందానంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు 16 ఏళ్ల వయస్సులో కూడా తన బరువు 12 కిలోలు ఉందని చెప్పి వీక్షకులను భావోద్వేగానికి గురిచేశాడు.