- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటిషియన్‌తో తెలుగు హీరోయిన్ ఎఫైర్.. ఒక్కరాత్రికి రూ.7 కోట్ల విల్లా గిఫ్ట్!?
దిశ, వెబ్‌డెస్క్ : సినీరంగం అంటేనే మాయ ప్రపంచం. డబ్బు, బ్యాక్‌లో గాడ్ ఫాదర్ లేకపోతే టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అందునా తెలుగు హీరోయిన్స్‌కు ఎంత టాలెంట్ ఉన్నా.. పట్టించుకునే వారు ఉండరు. ఒకవేళ అవకాశం ఇచ్చినా ఒకటి, రెండు సినిమాల కంటే ఎక్కువ చేయడం గగనమే. దీనికి తోడు అడుగడుగునా లైంగిక వేధింపులు. పక్కలోకి వస్తేనే అవకాశం అంటూ ఇండస్ట్రీలో చెప్పడం సర్వసాధారణం. మరి ఇన్ని అవరోధాలు తట్టుకుని నిలబడాలంటే గట్టి బ్యాక్ గ్రౌండ్ తప్పని సరి. ఈ క్రమంలో ఓ తెలుగు హీరోయిన్ అడ్డదారులు తొక్కినట్టు ప్రచారం జరుగుతోంది. అవకాశాల కోసం ఓ రాజకీయ నాయకుడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఫిల్మ్ నగర్ కోడైకూస్తోంది.
టాలీవుడ్‌తో హీరోయిన్‌గా సక్సెస్ సాధించిన ఈ తెలుగు బ్యూటీకి ఆ తర్వాత అవకాశాలు రావడం ఆగిపోయాయట. టాలెంట్‌ను నిరూపించుకున్నా.. దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదట. అదే సమయంలో రాష్ట్రంలో చక్రం తిప్పగలిగే ఓ పొలిటిషియన్ పరిచయం కావడం.. ఆమె అతడికి 'అవకాశం' ఇవ్వడం.. ఆయన రూ.7 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా ఇవ్వడం చకచకా జరిగిపోయాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు దర్శక నిర్మాతలతో మాట్లాడి ఆమెకు సినిమా ఆఫర్లు కూడా ఇప్పిస్తున్నాడట. పడక సుఖం ఇచ్చిన ఆమె రుణాన్ని ఆ పొలిటిషియన్ ఈ విధానంగా తీర్చుకుంటున్నాడని బీ టౌన్ చెవులు కొరుక్కుంటున్నాయి. ఏది ఏమైనా ఈ తెలుగు హీరోయిన్ జాక్ పాట్ కొట్టిందని.. విల్లతోపాటు ఆఫర్స్‌ను చేజిక్కించుకుందని సినీ వర్గాలు ఆమెపై పడి ఏడుస్తున్నాయట. ప్రస్తుతం ఈ హీరోయిన్ 'పడక' ముచ్చట్లే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయట.
Also Read..
బెడ్ రూమ్‌లో మామ, చిన్నకోడలు రొమాన్స్.. అదే సీన్‌లో అత్త, పెద్ద కోడలు ఏం చేశారంటే..?