- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యా మీనన్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన తమిళ్ హీరో.. సెట్‌లోనే అలా చేయడంతో..
X
దిశ, సినిమా : సూపర్ టాలెంటెడ్ నిత్యా మీనన్ ప్రజెంట్ ‘శ్రీమతి కుమారి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బ్యూటీ.. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఓ సినిమా షూటింగ్ టైమ్‌లో తమిళ్ హీరో తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో బయటపెట్టాలని కోరుతున్నారు అభిమానులు. కొందరు హీరోలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వారి పేర్లను కూడా కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు.
Advertisement
Next Story