- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కూతురిని ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి పంపిన కసాయి తండ్రి..కానీ ఇప్పుడు ఆమె ఓ స్టార్?
దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం సామాన్య విషయం కాదు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమిస్తే ఇండస్ట్రీలో నెగలగలుగుతాము. చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలి అంటే మొదటగా అవకాశం ఇచ్చేవారు కావాలి. అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలంటే అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సవాళ్లను దాటుకుంటే వారు మంచి లైఫ్ లీడ్ చేయవచ్చు. అయితే కొందరు తల్లిదండ్రులు డబ్బు మీద ఉన్న ఆశతో తమ ఆడపిల్లలను బలవంతంగా చిత్ర పరిశ్రమలోకి తోసేస్తున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇలాంటి పనులు చేస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది. నువ్వు మంచి రేంజ్‌కు వెళ్తావని చెప్పి, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్లాలి, సిల్వర్ స్క్రీన్‌పై నీ బొమ్మ చూసుకోవాలని చెప్పడంతో, ఆశపడిన ఓ అమ్మాయి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందంట. కానీ అక్కడి పరిస్థితులను చూసి హీరోయిన్ వద్దు, సినిమా వద్దని ఇంటికి వచ్చేస్తే తన తండ్రి మద్యం మత్తులో కన్న కూతురని కూడా చూడకుండా,పలువురు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు తన కూతురు ఫొటోస్ పంపించి ఆమె మీ కోరిక తీరుస్తుంది అని చెప్పి ఆ హీరోయిన్‌ను తండ్రి బలవంతంగా ఓ డైరెక్టర్ పక్కలోకి పంపించాడట. అంతే కాదు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేని ఆ హీరోయిన్ అన్నిటికీ లొంగి పోవాల్సి వచ్చిందంట. అంతే కాకుండా తర్వాత ఆ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ మారి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆ బ్యూటీకి ఆఫర్స్ తగ్గడంతో చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి తన సొంత ఊరిలోనే చిన్న వ్యాపారం చేసుకుంటూ గడిపేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.