"18 Pages" సినిమా 15 రోజుల collections

by Prasanna |   ( Updated:2023-01-08 04:13:38.0  )
18 Pages  సినిమా 15 రోజుల collections
X

దిశ, వెబ్ డెస్క్ : నిఖిల్ హీరోగా నటించిన సినిమా " 18 పేజెస్ ". ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో అంతక ముందు వచ్చిన " కార్తికేయ 2 " సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 23 డిసెంబర్ న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో రూ. కోట్లను సాధించాలిసి ఉంటుంది. ఈ సినిమా 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

నైజాం - రూ.04.56 Cr

సీడెడ్ - రూ. 0.86 Cr

ఉత్తరాంధ్ర - రూ.0.89 Cr

ఈస్ట్ - రూ.0.58 Cr

వెస్ట్ - రూ.0.32 Cr

గుంటూరు - రూ.0.41 Cr

కృష్ణా - రూ.0.35 Cr

నెల్లూరు - రూ.0.21 Cr

ఏపీ + తెలంగాణ - రూ.08.18 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.0.71 Cr

ఓవర్సీస్ - రూ.01.53 Cr

వరల్డ్ వైడ్ - రూ.10.23 కేర్

ఇవి కూడా చదవండి : "Dhamaka" సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ?

Advertisement

Next Story