- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటీటీలోకి రానున్న '18 పేజెస్'.. ఎప్పుడో తెలుసా?
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన సినిమా '18 పేజెస్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించిన ఈ మూవీకి సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్, పాజిటీవ్ రివ్యూలు ఇస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకథా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని చూడొచ్చని చెబుతున్నారు. ఇక లేటెస్ట్‌గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్‌పై అఫీషియల్ క్లారిటీ రాబోతుంది. ఈ చిత్రం రెండు ఓటీటీ ప్లాట్ ఫాములను ఫిక్స్ చేసుకునట్లు తెలుస్తోంది. ఒకటి ఆహా.. కాగా మరొకటి నెట్ ఫ్లిక్స్ అని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు.
Advertisement
- Tags
- 18 Pages
Next Story