- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆప్’ ఎంపీతోనే పరిణీతి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన
by Anjali |
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ‘ఆప్’ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ ఇటీవల ఓ హోటల్ నుంచి బయటకొస్తూ ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ‘ఈ జంట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలసి చదువుకున్నారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు జరుపుతున్నారు. అతి త్వరలోనే ఈ వేడుక జరగనుంది’ అని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియస్ చర్చ నడుస్తోంది. ఇక ప్రస్తుతం పరిణీతి రెండు ప్రాజెక్టులో ఫుల్ బిజీగా ఉంది.
Advertisement
Next Story