HIT 2 box office collection Day 4: నాలుగు రోజుల కలెక్షన్స్

by Prasanna |
HIT 2 box office collection Day 4:  నాలుగు రోజుల కలెక్షన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అడివి శేషు హీరోగా నటించిన సినిమా " HIT 2 ". ఈ సినిమాలో అడివి శేషు సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా కలిసి " వాల్ పోస్టర్ సినిమా " పతాకంపై నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. " హిట్ 2 " సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 05.54 Cr

సీడెడ్ - 01.21 Cr

గుంటూరు - 0.72 Cr

కృష్ణా - 0.70 L

నెల్లూరు - 0.43 L

ఉత్తరాంధ్ర - 01.51 Cr

ఈస్ట్ - 0.74 Cr

వెస్ట్ - 0.49 Cr

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 11.34 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 01.39 Cr

ఓవర్సీస్ - 03.35 Cr

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 16.08 Cr

ఈ సినిమాకు రూ.12.98 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.13.25 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ రూ.16.08 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

Advertisement

Next Story