- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేహమే నీ ఆస్తి అంటూ ఒంటిపై బట్టలు లేకుండా నిఖిల్ హీరోయిన్ రచ్చ.. వీడియో వైరల్
దిశ, వెబడెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీSamyuktha Hegde నిఖిల్ హీరోగా నటించిన ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కన్నడ బిగ్‌బాస్ 5లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి మరో కంటెస్టెంట్ సమీర్ చెంపపై కొట్టడంతో వార్తల్లో నిలిచింది.
తాజాగా, సంయుక్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బాడీ బిల్డర్‌లా కనిపిస్తూ, టాప్ లెస్‌గా ఉండి వెనుక నుండి కసరత్తులు చేస్తుంది. ఈ అమ్మడు ఆ వీడియోకి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ‘‘ నీ దేహమే నీ ఆస్తి. మీరు ఏ సామాజిక ప్రమాణాలు కలిగి ఉండరు. మహిళలుగా .. బలంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలం అంటే పురుషత్వం కాదు లేదా స్త్రీ లింగం కాదు. బలం, విశ్వాసం, మీ సంకల్ప బలం అనేవి స్త్రీ తత్వానికి ప్రతిరూపాలు’ అంటూ రాసుకొచ్చింది.
Click Here for Samyuktha Hegde Instagram video
Read More: Bigg Boss 7 : ‘బిగ్‌బాస్ 7’ ప్రోమో రిలీజ్.. సర్ప్రైజ్లు ఉంటాయంటున్న మేకర్స్