తల్లీకూతుళ్ల ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-10-21 03:37:47.0  )
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానస్పద స్థితిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరు మండలం కోడిచెర్ల తండాలో చోటుచేసుకుంది. దీనిని బుధవారం గ్రామస్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న కొత్తూరు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొడిచెర్ల గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె ఏడాదిన్నర కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story