- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ఈ సముద్రంలో తుఫాన్లు తక్కువగా సంభవిస్తాయి.. కానీ, గతకొద్ది సంవత్సరాల నుంచి..
ఈ సముద్రంలో తుఫాన్లు తక్కువగా సంభవిస్తాయి.. కానీ, గతకొద్ది సంవత్సరాల నుంచి..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: అరేబియన్ సముద్రంలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. గతకొన్ని సంవత్సరాల నుంచి అరేబియన్ సముద్రంలో భారీగా తుఫాన్లు సంభవించాయని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా భారీ స్థాయిలో సంభవించినట్లు ఆయన తెలిపారు. దీంతో భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పలు అంశాలపై కూడా ఆయన సమాధానమిచ్చారు. ఇదిలా ఉంటే.. అరేబియన్ సముద్రంలో చాలా తక్కువగా తుఫాన్లు సంభవిస్తాయని సమాచారం.
Advertisement
Next Story