- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఒలింపిక్స్ అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ కీలక సమావేశం..
X
దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్స్ క్రీడాకారులతో భారత ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో వర్చువల్ మీట్ ద్వారా క్రీడాకారులతో చర్చించనున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ -2021లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్స్‌లో ప్రధాని స్ఫూర్తి నింపనున్నారు.
జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ ఉండకపోవచ్చునని అంతా భావించగా.. ఎలాగైనా గేమ్స్ నిర్వహించి తీరుతామని జపాన్ క్రీడాశాఖ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story