దుబ్బాక విజయం చారిత్రాత్మకం :మోదీ

by Anukaran |
దుబ్బాక విజయం చారిత్రాత్మకం :మోదీ
X

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయమని వ్యాఖ్యానించారు. బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ విజయం రాష్ట్రాభివృద్ధిలో తమకు మరింత శక్తినిస్తుందన్నారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.

Advertisement

Next Story