- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హిందీలో ట్వీట్ చేసిన ట్రంప్
by Shamantha N |
X
అమెరికా అధ్యక్షుడు కాసేపట్లో భారత్‌లో అడుగుపెట్టబోతూ.. హిందీలో ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచారు. ‘భారత్‌ను సందర్శించేందుకు ఆతృతగా ఉన్నాం. ఇప్పుడు అదే దారిలో ఉన్నాం.. మరికొన్ని గంట్లో అందరినీ కలుస్తాం’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కంటే ముందు.. ‘మీ రాక కోసం భారత్ ఎదురుచూస్తోంది. మీ పర్యటనతో మన ఇరుదేశాల మధ్య సాన్నిహిత్యం మరింత బలపడుతుందని భావిస్తున్నా’ అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రధాని మోడీ గతంలోనూ.. విదేశీ నాయకులను వారి సొంత భాషలో ఆహ్వానం పలికిన సందర్భాలున్నాయి.
Read also..
Advertisement
Next Story