రామమందిర నిర్మాణంపై మోదీ ప్రటకన

by Shyam |
రామమందిర నిర్మాణంపై మోదీ ప్రటకన
X

పార్లమెంటులో రామమందిర నిర్మాణంపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మందిర నిర్మాణంపై ట్రస్ట్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ట్రస్ట్ గౌరవిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ట్రస్టు ఏర్పాటకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మందిర నిర్మాణానికి అందరూ సహకరించాలని మోదీ కోరారు.

Advertisement

Next Story