భాగ్యలక్ష్మీ ఆలయంలో మోడీ సోదరుడు ప్రత్యేక పూజలు

by Shyam |
భాగ్యలక్ష్మీ ఆలయంలో మోడీ సోదరుడు ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ శనివారం హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు. ఆయన సడెన్‌గా గ్రేటర్‌లో పర్యటించడం అందరిలో ఆసక్తిని కలిగించగా.. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ఆయనతోపాటు కుమార్తె సోనాల్ బెన్ మోడీ, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

Advertisement

Next Story