- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేదల కోసం ఆధునిక వైద్యసేవలు
by Shyam |
దిశ, వరంగల్: పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వైద్య సామగ్రి సమకూర్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య సామగ్రిని జడ్పీ ఛైర్ పర్సన్ ఆంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడి నేపథ్యంలో ఆస్పత్రుల ఆధునికీకరణపై దృష్టి పెట్టామన్నారు. మే 7 వరకు లాక్డౌన్ ఉన్నందున ప్రజలు సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని పరిశుభ్రతగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Tags: satyavathi rathod, maloth kavitha, Modern medical services, poor, mahabubnagar
Advertisement
Next Story