- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్ నగర్ లో “మొబైల్ షీ టాయిలెట్స్”
దిశ, వెబ్ డెస్క్: మహిళలకు శానిటేషన్ సదుపాయాలను కల్పించడంలో భాగంగా, మహాబుబ్‌నగర్ మునిసిపాలిటీలో “మొబైల్ షీ టాయిలెట్స్” ను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్స్ లేక మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి సరైన శానిటేషన్ వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మొబైల్ షీ టాయిలెట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది అన్నారు.
మూడు నెలల క్రితం మొదటిసారిగా కోస్గి లో మొబైల్ టాయిలెట్స్ ను టాయిలెట్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో రెండు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
As part of providing sanitation facilities for women, launched “Mobile She Toilets” at Mahabubnagar Municipality. #PattanaPragathi pic.twitter.com/ItjQvLASDW
— V Srinivas Goud (@VSrinivasGoud) August 26, 2020