- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షర్లకు బడ్జెట్ నిరాశ’
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్‌లో ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షర్లకు చోటు దక్కలేదని.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ నుంచి మాట్లాడుతూ.. రాష్ర్ట బడ్జెట్‌లో విద్యారంగానికి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ గురించి ప్రస్తవన కూడా తీయకపోవడం ఉద్యోగులను నిరాశ పరిచిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో విద్యారంగానికి పెద్దపీట వేశామంటున్నారని.. కానీ అది అవాస్తవం అన్నారు. రాష్ట్రంలో 5వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైన నిరుద్యోగల ఉపాధి కల్పనపై ప్రభుత్వ దృష్టిపెట్టాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
tag: mlc narsi reddy, comments, budget
Advertisement
Next Story