సింగరేణి కార్మికుల మృతిపై కవిత దిగ్భ్రాంతి

by Aamani |   ( Updated:2021-11-11 01:07:07.0  )
MLC Kavitha
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కార్మికుల మృతిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికుల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గని ప్రమాద మృతులకు రూ.కోటి పరిహారం : సీఎండీ

Advertisement

Next Story