- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకుని కవిత భేటీ.. ఆ అంశంపైనే చర్చ
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమె చర్చించారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత వెంటనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించారు.
Advertisement
Next Story