ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా..

by Shyam |   ( Updated:2021-12-14 01:23:35.0  )
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా..
X

దిశ, పరకాల: ఉపాధిహామీ పథకంలో భాగంగా నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో చేపట్టిన పారిశుధ్య పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఇదే విధంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చిమొక్కలను కూడా తీసివేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story