బైక్‌పై తిరుగుతూ పనులను పరిశీలించిన ఎమ్యెల్యే

by Sridhar Babu |
TRS-MLA-Filla1
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆదివారంఉదయం భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి బైక్ పై తిరుగుతూ ఆకస్మిక తనిఖీ చేశారు. జరుగుతున్న విస్తరణ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story