- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. మృతుడి కుంటుంబానికి ఆర్థిక సాయం
by Shyam |
X
దిశ, రాజేంద్రనగర్ సర్కిల్ : మైలార్ దేవుపల్లి డివిజన్ పద్మశాలిపురం గోలి ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కుమారుడు తో పాటు అతని తల్లి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ప్రవీణ్ కుటుంబం రోడ్డున పడింది. స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. 30000 రూపాయల ఆర్థిక సాయాన్ని టీఆర్ ఎస్ నాయకులతో మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల వెంకటేష్ గౌడ్ , జయప్రకాష్ , వివేకానంద , రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story