- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పథకం.. పేదల పాలిట వరం
by Shyam |

X
దిశ, ముషీరాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేలాది మందికి ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుంటుందన్నారు. ఇది పేదల పాలిట వరంగా ఉందని సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
Next Story