- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సేవలు భేష్
by Shyam |
దిశ, మెదక్: కరోనా మహమ్మారి కట్టడికి సంగారెడ్డి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కితాబిచ్చారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతోనే సత్ఫలితాలు వచ్చాయన్నారు. ముస్లింలు రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దన్నారు.
Tags: mla jaggareddy, carona, lock down, musilms, sangareddy
Advertisement
Next Story