- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పథకాలు ప్రారంభించే ముందే దాడులు: ఆనం
X
దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ కొత్త పథకాన్ని ప్రారంభించే ముందే దాడులు చేస్తున్నారని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసేవారిని అధికారులు త్వరగా గుర్తించాలని కోరారు. దోషులను శిక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Advertisement
Next Story