ఫౌంటెన్‌ను తలపించిన మిషన్ భగీరథ నీళ్లు

by Shyam |
ఫౌంటెన్‌ను తలపించిన మిషన్ భగీరథ నీళ్లు
X

దిశ, షాద్‌నగర్: మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీళ్లు ఫౌంటెన్‌ను తలపించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో మిషన్ భగీరథ వాల్ లీకేజ్ కారణంగా నీరు వృథాగా పోతుంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story