నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

by srinivas |
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని వరికుంటపాడులో భూమి స్వల్పంగా కంపించింది. మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story