- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి’
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో కరోనా వైరస్ తెలంగాణ పల్లెలకు వ్యాప్తి చెందలేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్‌డీవోలు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోయాయన్నారు. గ్రామాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.
Advertisement
Next Story