- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం రెడీ : మంత్రి తలసాని
by Shyam |
X
దిశ, గండిపేట్: అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మేకల ప్రవీణ్ యాదవ్(గురుస్వామి) ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తలసాని మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు సైతం కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ మహా పడిపూజలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Next Story