- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది చరిత్రలో మొదటిసారి: తలసాని
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నిరాడంబరంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు బోనాల జాతర జరగనున్నది. ఈ క్రమంలో మంత్రి తలసాని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, అర్చకుల సమక్షంలో మహంకాళి ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని, ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. భక్తులు తమ తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని సూచించారు.
Advertisement
Next Story