- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గ్రామంలో ఈతవనాలు
by Shyam |
X
దిశ, షాద్ నగర్: ప్రతి గ్రామంలో ఈతవనాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. తొలి విడతగా నాలుగు వేల గ్రామాల్లో ఈత మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో ప్రతి ఊరిలో ఈత వనాలు ఉండేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story