- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరు రోడ్ల కోసం నా ఇల్లు పోయినా పర్వాలేదు: శ్రీనివాస్ గౌడ్
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు అభివృద్ధి కోసం మంజూరైన రోడ్లు తన ఇంటి మీద నుంచి తీసుకెళ్లిన సంతోషంగా అంగీకరిస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులను కాలినడకన తిరిగి ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం గత ఆరు సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిపక్ష సీనియర్ నాయకులకు అభివృద్ధి కనబడక పోవడం దారుణమన్నారు. దీనికితోడు అభివృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని.. అటువంటి చర్యలను సహించేది లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
Advertisement
Next Story