మొక్కలు నాటిన మంత్రి సబితారెడ్డి…

by Shyam |
మొక్కలు నాటిన మంత్రి సబితారెడ్డి…
X

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినo సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ,ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రలు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలుపారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ స్పెషల్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరినాథ్‌రెడ్డి, బడంగ్​పేట మున్సిపల్ చైర్మన్ పారిజాత, కార్పొరేటర్లు తదితరులు పాల్లొన్నారు.

Advertisement

Next Story