- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ముచ్చర్ల వరకు వేయనున్న ఫార్మా కంపెనీ రోడ్డుకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు పంట రుణాల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాల సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story