- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు సంక్షేమాభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషి
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: రైతు సంక్షేమాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.40 లక్షలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో ఆయన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం నిర్మించిన రైతుబంధు వేదికను ప్రారంభించారు. అనంతరం భూసార పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story