- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కమాండ్ కంట్రోల్ నుంచి ఏకకాలంలో ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసు మొదటి స్థానంలో ఉన్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించే సదుపాయం ఉంది.
Advertisement
Next Story