సూర్యాపేట మున్సిపల్ యాప్ ప్రారంభం

by Shyam |   ( Updated:2020-04-08 01:03:06.0  )
సూర్యాపేట మున్సిపల్ యాప్ ప్రారంభం
X

దిశ, నల్లగొండ:
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట పురపాలక అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను బుధవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజుల‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Jagadish Reddy, suryapet, inaugurated, Municipal App, nalgonda

Advertisement

Next Story