- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్’
by Aamani |
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్-బొప్పారం గ్రామంలో రూ.1200 కోట్లతో నిర్మించిన 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి జగదీష్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుతో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కానుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story