మెదక్ జిల్లాలో హరీశ్‌రావు పర్యటన

by Shyam |

దిశ, మెదక్: జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ -నర్సాపూర్ రోడ్డుపై పసుపులేరుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story