- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిషన్ భగీరథ పనుల పరిశీలన
by Shyam |
X
దిశ, మెదక్: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. రూరల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామం, గజ్వేల్ కోమటి బండ రిజర్వాయర్ నుంచి నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీటి కోసం వేస్తున్న భగీరథ పైపులైన్లను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ కోమటి బండపై ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోనర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story